IRIS Lavan | ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా సబ్‌మెరైన్ దాడి చేసి సముద్రంలో ముంచేసింది. అయితే దీనికి ముందు మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావన్‌కు భారత్ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం అది కొచ్చిలో సురక్షితంగా ఉన్�
IRIS Dena : ఇండియాకు చెందిన జలాల్లో నౌకను అమెరికా కూల్చేస్తుంటే ఇండియా ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ నౌక ఇండియా నుంచి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో మరింత వివాదంగా మారింది.
Iranian warship : ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికన్ సబ్‌మెరైన్ బుధవారం పేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు ఇంకో ఇరాన్ నౌక ప్రమాదపు అంచున ఉంది.
Iran-US-Israel War : శ్రీలంక తీరంలోని ఐరిస్ డేనా అనే ఇరాన్ యుద్ధ నౌకపై బుధవారం అమెరికన్ సబ్‌మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో నౌకలోని 101 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. అలాగే 78 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది.