అవినీతిపై ఉక్కుపాదం లక్ష్యంగా అవినీతి ఎంపీలు, నేతలు, అధికారులపై ఇరాక్ అవినీతి నిరోధక శాఖాధికారులు జరుపుతున్న దాడుల్లో వేల కోట్ల రూపాయల అక్రమ, అవినీతి సొమ్ము బయటపడింది.
ఇరాక్ దేశానికి చెందిన 20 ఏండ్ల సజ్జాద్ అమీన్ మత్రూద్ అల్ హస్నవి పుట్టుకతోనే వంకర కాళ్లతో పుట్టాడు. ఇరాక్‌లో దీనికి చికిత్స లేదు. ఇతర పెద్ద దేశాలకు వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత అతని