యుద్ధంలో సర్వం కోల్పోయినప్పటికీ, గెలువడానికి సాయపడే చిట్ట చివరి అస్త్రం ఒకటి ప్రతీఒక్కరి దగ్గర ఉంటుంది. ఓటమి అంచునకు చేరుకొనే సమయంలో శత్రువుల మీదకు దీన్ని ఆఖరి ఆయుధంగా ప్రయోగిస్తారు. అచ్చం అలాంటి అస్త్�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పది రోజుల కిందట మొదలైన ఉద్రిక్తతలు చమురు నిక్షేపాల ధ్వంసంతో మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ను గట్టిగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకొన్నట�