Iran Elections | ఇరాన్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran presidential election polling) జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎన్నికల అధికారులు (Election officer) భారత్లో కూడా మూడు ప్రధాన నగరాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Iran Presidential election | దేశ రాజధాని ఢిల్లీలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran Presidential election polling) జరిగింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.