Iran Presidential election | ఢిల్లీలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. Videos
Iran Presidential election | దేశ రాజధాని ఢిల్లీలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran Presidential election polling) జరిగింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Iran Presidential election : దేశ రాజధాని ఢిల్లీలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran Presidential election polling) జరిగింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ పోలింగ్ కేంద్రంలో భారత్‌లో ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహి (Iraj Elahi) సహా పలువురు ఓటు వేశారు. ఇలాహి తదితరులు ఓటు వేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
కాగా, గత నెల 19న హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి (Ebrahim Raisi) దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
#WATCH | Ambassador of Iran to India, Iraj Elahi casts his vote for the presidential election of Iran at a polling centre in Delhi.
Iran lost its serving president Ebrahim Raisi in a helicopter crash on May 19. pic.twitter.com/roXbnGwKNY
— ANI (@ANI) June 28, 2024
#WATCH | Votes are being cast for the presidential election of Iran at a polling centre in Delhi.
Iran lost its serving president Ebrahim Raisi in a helicopter crash on May 19. pic.twitter.com/q3CMjIzfPT
— ANI (@ANI) June 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

