IPS Promotions | తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా(IPS status) కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.