కరీంనగర్ సీపీపై వస్తున్న వార్తల్లో నిజం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. సీపీ గౌష్ ఆలం మత మార్పిడి చేస్తున్నారని తాను అన్నట్టుగా తెలంగాణ ఐపీఎస్‌లు ఒక ప్రకటనలో పేర్కొనడా
హైదరాబాద్ : రాజకీయ నేతలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ అయ్యింది. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పోలీస్‌లపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తెచ్చే