Gold Card | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను అధ్యక్షుడు విడుదల చేశారు.
Gold Cards | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.