అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ �
దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. నిరుద్యోగుల్లో దాదాపు 83 శాతం మంది యువతేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదిక పేర్కొన్నది. ఐఎల్వో, ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్ డెవలప్మెంట్(ఐహెచ్