రాయదుర్గం వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పోరాడుదామని, ప్రభుత్వం వక్ఫ్ భూములను అమ్ముకోవాలని చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్టూ జాతీయ కన్వీనర్ షేక్షావలి తెలిపారు. వక్ఫ్ బచావో తహ్రీక్ జా యింట్ యా
చారిత్రక జామియా నిజామియాకు చెందిన రాయదుర్గ్ వక్ఫ్ భూముల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన చేపట్టనున�