ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది.
రూపాయి మరింత ఢీలాపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఇప్పటికే 90 స్థాయికి పడిపోయిన విలువ బుధవారం మరో 19 పైసలు కోల్పోయి ఆల్‌టైం