గతంతో పోల్చితే 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతీయ విద్యా సంస్థలు సత్తాచాటాయి. వివిధ సబ్జెక్టుల్లో నాలుగు ఐఐటీలు, జేఎన్యూ, బిట్స్ పిలానీ మొదలైనవి టాప్-50లో చోటు దక్కించుకున్నాయి.
ప్రపంచవ్యాప్త ఉత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో భారత్కు చెందిన నాలుగు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్- 2025 తాజాగా విడుదలయ్యాయి.