INDIA bloc MPs | బీహార్లో సర్ (Special Intensive Revision) పేరిట ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు (INDIA bloc MPs) పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
India Bloc MPs : ఇండియా కూటమి ఎంపీలు.. ఇవాళ బ్లూ రంగు దుస్తుల్లో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మకర ద్వారం వరకు ర్యాలీ తీశారు. షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి ని