కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో స్వల్పంగా ప్రారంభమైంది. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీటిని ఈ నెల 5న కర్ణాటకలోని ఎల్ఎల్సీ ప్రధానకాల్వ గుండ్లకేరీ సమీపంలోని ఎస్కే�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇండెంట్ నీరు స్వల్పంగా చేరుతున్నది. కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు ఈనెల 26వతేదీన నీరు విడుదల చేయడంతో తుంగభద్ర నదిలో ప్రవహిస్తూ ఆర్డీఎస్కు చేరుతున్నది.