టీవీకే చీఫ్ విజయ్ తనకు రూ.603 కోట్ల స్థిర,చరాస్తులు ఉన్నట్టు సోమవారం ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. తనకు రూ.404.58 కోట్ల చరాస్తులున్నాయని విజయ్ తెలిపారు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.