IAS couple | వాళ్లిద్దరూ ఐఏఎస్ అధికారులు (IAS offficers). ఉన్నత విద్యావంతులు. సమాజం పోకడపై మంచి అవగాహన ఉన్నవాళ్లు. మంచి చెడుల గురించి బాగా తెలిసినవాళ్లు. ఆ ఇద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.
కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ వెనకేసుకొచ్చారు. ఆయనను లద్దాఖ్కు బదిలీ చేయడం ఢిల్లీ ప్ర�