Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్, LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరిట హౌసింగ్ బోర్డు నగర ప్రజలతో ఆటలాడుకుంటున్నది. దరఖాస్తు ప్రక్రియ నుంచి లాటరీలో అర్హుల ఎంపిక దాకా అంతా గందరగోళమే చేస్తున్నారు. దరఖాస్తు దారుల్లో అర్హులను గుర్తించడంలో కుంటిసాకు