అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు.
Actor | తెలుగులో తెరకెక్కిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'హుషార్ పిట్టలు' విడుదలకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయిత