Jayshree Ullal | ప్రపంచ టెక్ రంగంలో అత్యంత సంపన్న సీఈవోలు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల (Satya Nadella), సుందర్ పిచాయ్ (Sundar Pichai).
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తొలిసారి బిలియనీర్ల క్లబ్లో చేరారు. రూ.12,490 కోట్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.