ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ రాజుల బళ్లారి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
అభిలాష్ బండారి, హృతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకుడు. వెంకటరత్నం నిర్మాత. టైటిల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ నేపథ్యంలో నడిచే సస్పెన్స�