తమ పిల్లలు హాస్టల్లో ఉంటూ ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారనే తల్లిదండ్రులు భావిస్తుంటే..శిథిలమైన ఆ హాస్టల్లో ఉండలేమంటున్నారు విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్లో ఉండే 100 మంది నిరు�
Hostel Problems | ప్రభుత్వ వసతి గృహాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో లక్ష్మయ్య , ఎస్సై రాజేందర్ అన్నారు.