Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Women Police | ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఎస్సై వివేక్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.