రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, ఐకమత్యంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు.
Terrorist’s brother hoisted Tricolour | జమ్ముకశ్మీర్‌కు చెందిన హిజ్బుల్ ఉగ్రవాది సోదరుడు రాయీస్ మట్టూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు (Terrorist’s brother hoisted Tricolour). ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలో భాగంగా సోమవారం సోపోర్‌లోని తన నివాసం వద్ద జాతీయ జెండ