అబ్దుల్లాపూర్‌మెట్ మయూరికాంట సమీపంలోని హైటెన్షన్ టవరెక్కిన ఓ గుర్తు తెలియని యువకుడు హంగామా చేశాడు. ఆపై కిందికి దూకి తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథ నం ప్రకారం.. ఉత్తర భారతదేశా�
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హోరి లాల్‌కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు.