హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.23.94 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Nara Bhuvaneshwari | భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) బాధితులను ఆదుకోవడానికి దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.