మనం కొన్ని సమస్యల్ని చిన్నవే కదా అనుకుంటాం. పెద్దగా పట్టించుకోం కూడా. అయితే చిగుళ్ల సమస్యకు కారణమయ్యే ఒక రకం బ్యాక్టీరియా గుండె కవాటాలను దెబ్బ తీస్తున్నదని ఓ పరిశోధన వెల్లడించింది.
గుండె వైద్య చికిత్సలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. గుండెకు సంబంధించిన నాలుగు కవాటాల్లో మూడింటిని మెకానికల్ వాల్వులతో మార్చే చికిత్సను విజయవంతంగా నిర్వహించారు కిమ్స్ వైద్యులు. ఈ చికిత్సకు గతంలో టి�