మహిళల్లో గుండెపోటు భిన్నంగా కనిపిస్తుంది. వారిలో అలసట, ఆయాసం, వీపు పైభాగంలో నొప్పి, వికారం, గుండెదడ వంటి లక్షణాలతో ఉంటుంది. అయితే, చాలామంది ఈ లక్షణాలను గుండెపోటుగా భావించడం లేదట.
భారతీయ మహిళల్లో ఊబకాయం సమస్య క్రమంగా పెరుగుతున్నది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 15-49 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళల్లో దాదాపు 24 శాతం మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంటే, దాదాపు ప్రతి నల�