Czech Republic: చెక్ రిపబ్లిక్ దేశాధ్యక్షుడు పీటర్ పావెల్ చేతుల్లో ఉన్న జెండా అనుకోకుండా ఓ సైనికుడి టోపీని తాకింది. ఆ టోపీ కింద పడిపోవడంతో నవ్వులు పూశాయి. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video | పాకిస్థాన్ (Pakistan)లో జరిగిన ఓ వివాహ వేడుక (Wedding)లో ఘర్షణ చోటు చేసుకుంది. వివాహ విందు సమయంలో అతిథులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.