HappyJourney | భిన్నమైన మనస్తత్వాలు కలిగిన కొంతమంది మహిళలు ఒకే ట్రిప్‌కు వెళ్తే ఎలాంటి సరదా సంఘటనలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయనే విభిన్న కథాంశంతో వస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ జర్నీ’.
Happy Journey Teaser | విభిన్న వయసులు, భిన్న మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళలు కలిసి ప్యారిస్ వెకేషన్‌కు వెళ్తే ఎలాంటి క్రేజీ అనుభవాలు ఎదురయ్యాయి అనే ఆసక్తికరమైన కథాంశంతో టాలీవుడ్లో సరికొత్త చిత్రం తెరకెక్కుతోంది.