Japan Airlines | కొత్త సంవత్సరం వేళ జపాన్ (Japan)ను వరుస ప్రమాదాలు వెంటాడాయి. నిన్న జపాన్ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని టోక్యో (Tokyo)లో ఓ విమానం భారీ మంటల్లో చిక్కుకుపోయింది.
Japan Plane : జపాన్ విమానం మంటల్లో చిక్కుకున్నది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి.. హనెడా విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. రన్‌వేపై దిగిన తర్వాత ఆ విమానం కోస్టుగార్డు విమానా