H-1B Visa | హెచ్-1 బీ వీసా కార్యక్రమంలో మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విదేశీ కార్మికుల వీసాల్లో మోసం, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ట్రంప్ సర్కార్ వలస నిబంధనలను మరింత కఠితనం చేస్తున్నది. దీంతో హెచ్1బీ వీసా లభించడం మరింత దుర్లభం కానున్నది. విదేశాల నుంచి ఉద్యోగులను నియమించుకొనే సంస్థలపై మరింత ఆర్థిక భారం మోపడం, అంతర్జాతీయ విద్యార్థ