Gustavo Petro: ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే, అప్పుడు ఆయుధాలు చేపట్టనున్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పెట్రో కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు.
Colombia | కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామంటూ (Tariff War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్చరికలకు కొలంబియా (Colombia) దిగొచ్చింది.
Amazon Forest | దక్షిణ అమెరికాలోని కొలంబియా (Colombia) లో గల అమెజాన్ అడవుల్లో (Amazon Forest) అద్భుతం జరిగింది. 40 రోజుల క్రితం తప్పిపోయిన నలుగురు చిన్నారులు సజీవంగా కనిపించారు.