ప్రతి ఏడాది తమ కల నెరవేతు ందని భావిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు ప్రతి ఏడాది నిరాశే ఎదురవుతున్నది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనులు నత్తనడకన చేస్తుండడంతో మరో రెండేళ్లకైనా తమ గ్రా
గుర్రంగడ్డ.. ఈ గ్రామం పేరు చాలా మందికి తెలీదు.. కేవలం చలికాలం, వేసవి కాలంలోనే ఈ గ్రామవాసులు కనిపిస్తుంటారు.. వర్షాకాలంలో పల్లెకు బాహ్యప్రపంచంతో సం
బంధాలు నిలిచిపోతాయి.