నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరుతూ రెండు రోజుల క్రితం గుండంపల్లి గ్రామస్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్�
తమ పొట్టగొట్టే, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇథనాల్ పరిశ్రమను దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మించొద్దని రెండు గ్రామాల రైతులు మంగళవారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని ముట్టడించారు. పరిశ్రమ స్థలంలో �