‘విద్యార్థిగా ఉర్దూనే ఊపిరిగా మలచుకున్నా/ నాలో తెలుగును నిలిపిన హరికథలకు సన్మానం’ అనేవారు సినారె. తన బడి భాష ఉర్దూ అయినా తనను తెలుగు కవిగా మలిచింది తాను బాల్యంలో వేములవాడలో విన్న హరికథలు, సిరిసిల్లలో వి�
‘ఎన్ని తెన్నుల కైతకన్నె విహరించినను/ పాటలోనే నాదు ప్రాణాలు గలవందు’ అంటారు మహాకవి డా॥ సి.నారాయణరెడ్డి పాట మీదున్న తన ప్రేమను వ్యక్తపరుస్తూ. ఆధునిక తెలుగు కవిత్వంలో సినారె విరాణ్మూర్తి, వైవిధ్య సంభరిత విన