వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మదింపు అనంతరం పోర్టల్ ద్వారా జారీచేసిన నోటీసుల్లో డిజిటల్ సంతకం కనిపించకపోయినా అవి చెల్లుబాటవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్ట�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మదింపు చేశాక ఆ శాఖ జారీచేసే నోటీసులపై జీఎస్టీ అధికారులు హైకోర్టుకు స్వయంగా వివరించారు. తమ పోర్టల్ పనితీరును వివరించేందుకు జీఎస్టీ కమిషనర్లు స్వయంగా విచారణకు హాజరై గంటన్నరపాట