గన్నేరువరం మండలకేంద్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గ్రామ సభకు బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ కంకర తట్టను తీసుకెళ్లి నల్ల కండావా ధరించి వినూత్న నిరసన తెలిపారు.
గ్రామంలో బెల్ట్ షాపులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తామని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో బుధవారం గ్రామ సభ న�