కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకాధికారుల పరిపాలనలో అన్ని తామై పనులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు (Panchayat Secretary) కష్టాలు తప్పడం లేదు. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
3,636 పంచాయతీల్లో ప్రక్రియ పూర్తి ఇంకా ఆడిట్ ప్రారంభించనిపలు రాష్ర్టాలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల ఆడిట్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్�