ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది.
Sasivadane Movie | టాలీవుడ్ యువ నటుడు రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన 'శశివదనే' చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.