Vasireddy Padma | అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించిన వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను థర్డ్ పర్సన్ ఎవరో షూట్ చేసి పంపడంతో వైరల్‌గా మారిందని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. అది ఫేక్ అని ల్యాబ్ అధికారులు మెయిల్ ద్వారా సమాధానమిచ్చినట�