హీరో గోపీచంద్ ప్రస్తుతం ఓ హిస్టారికల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. 7వ శతాబ్దం నాటి ఈ కథలో గోపీచంద్ పూర్తి మేకోవర్‌లో కనిపించబోతున్నారు.
గోపీచంద్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ హిస్టారికల్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘గోపీచంద్ 33’ వర్కింట్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. గోపీచంద్ �