బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ బలహీనపడటంతోపాటు ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్‌ను మొగ్గుచూపడంతో దేశీయంగా పుత్తడి ధర భారీగా పడిపోయింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలి�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో అతి విలువైన లోహాల ధరలు పతనం చెందాయి.