బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు ఎగువముఖం పడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కల
బంగారం, వెండి ధరలు మరోసారి ఆల్టైమ్ హై రికార్డులను నెలకొల్పాయి. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.2,900 పుంజుకొని తొలిసారి రూ.1,44,600 వద్ద నిలిచింది.