నగరంలోని గచ్చిబౌలిలో గల జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 72వ మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది.
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది. మంగళవారం రాత్రి స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 22-52తో జైపూర్ పింక్ పాంథర్స్ చ