Kajal Aggarwal | టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తమిళ చిత్రం ఘోస్టీ (Ghosty). కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా తెలుగు వెర్షన్ అప్డేట్ అందించారు.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తోన్న తమిళ చిత్రం ఘోస్టీ (Ghosty). ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ 2023 మార్చి 17న థియేటర్లలో సందడి చేయనుంది.