Survivor Documentary | కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ (Shivarajkumar) క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతం
సౌత్ సినిమా టాప్‌స్టార్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఒకరు. తెలుగులో కూడా ఆయనకు అభిమానులున్నారు. దీనికితోడు కన్నడ సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో శివరాజ్‌కుమార్ సతీమ