Cop Caught On Camera Stealing | ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒక బట్టల షాపు వద్దకు వెళ్లాడు. సిబ్బంది బిజీగా ఉండటం చూశాడు. కౌంటర్ వద్ద ఉన్న బట్టల ప్యాక్లను మెల్లగా చోరీ చేశాడు. అక్కడి సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది.
Garment shop | విద్యుత్ షాట్ సర్క్యూట్(Shot circuit)తో వస్త్ర దుకాణం(Garment shop) దగ్ధమైంది. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ(Gadwala) పరిధిలోని చిన్న అగ్రహారం వద్ద చోటు చేసుకుంది.