చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా... ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్ర�