భారత్ తన తొలి మానవరహిత గగన్యాన్ యాత్రకు సన్నద్ధమవుతున్న తరుణంలో మానవ అంతరిక్షయానం కేవలం ఒక తాత్కాలిక ప్రదర్శనగా కాకుండా ఒక నిరంతర సామర్థ్యంగా మారేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కూడా ఇస్రో నిర్మి�
గగన్యాన్ యాత్ర దేశ సైంటిస్టుల కల. ఆ కలను నిజం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది ఇస్రో బృందం. దేశ శాస్త్ర పరిజ్ఞానాన్ని లోకానికి చాటేందుకు సొంత టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఇస్రో బృందానికి అవసరమ�