Ex Army Chief: థాయిలాండ్ మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్.. ఓ మహిళా జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. ఓ ప్రశ్న అడిగిన సమయంలో.. ఆయన ఆ రిపోర్టర్ తలపై కొట్టారు.
Former army chief | ఇండియన్ ఆర్మీ (Indian Army) మాజీ చీఫ్ (Former chief) సుందరరాజన్ పద్మనాభన్ (Sundararajan Padmanabhan) ఇకలేరు. 83 ఏళ్ల పద్మనాభన్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో సోమవారం ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.